DKW College

QUICK LINKS

  • Courses Offered
  • Results
  • IQAC
  • Annual Reports
  • Gallery
  • NIRF

కళాశాల పాట 

 

 రచయిత్రి: డా సుబ్బరత్నమ్మ,

                   విశ్రాంత తెలుగు అధ్యాపకులు.

 

ఓంకార పంజర సుఖీం . . . 2

ఉపనిషత్ ఉధ్యాన కేళి . . .

కలకంఠీ ఆగమ విపీన మయూరీ . . .

ఆర్యాం . . . . అంతర్ విభావయేత్

గౌరీ . . . . . గౌరీ . . . . .

 

=>   భువన మోహన మైన భరత వధూలలామకు

ఉధ్యాన వనమాంధ్ర సీమ . . . . 2

ఆ . . . . . ఆ . . . . . రామ వికసితోజ్వల

వర పారి జాత ప్రసూనమీ సింహపురము

ఆ . . . . . ఆ . . . . . మనోజ్ఞ లతాంత పరీమళ

కాంతి రేఖయే . . . ఈ దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాల . . .

 

=>  పినాకినీ నదీ పయః పవిత్ర భూతధాత్రిలో

అనంతమైన రంగనాధునాదర ప్రతిష్టతో . . . . 2

అనూన శోభ నుద్భ విల్లే ఆంధ్రభూమిని

జనాళి నోములే ఘనంబుగా ఫలించెనో అనంగ హో . . . . 2

కరమ్ము వెల్గుతన్ వినూత్న కాంతులన్

తమిశ్రముల్ హరించు జ్యోతి కాగా

వైజయంతి వైభవమ్ముతో విరించి రాణికే

విహార వీర మందిరంబుగాన్

ఇలన్ జయత్ ధ్వజ ప్రతీతి

ఈ కళాలయంబహో . . . . 3

 

స్వర రచన: శ్రీమతి. జి. జానకీ దేవి,

                      విశ్రాంత సంగీత అధ్యాపకులు. 

 

 

 

© DKW College - All Rights Reserved